
Telangana RTC: ఇకపై హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలే సిటీ బస్సులు
Telangana RTC: ప్రయాణికులకు బిగ్ షాక్. ఇకపై హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలే సిటీ బస్సులు నడువనున్నాయని వార్తలు వస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను, సదరు సిబ్బందిని జిల్లా డిపోలకు బదిలీ చేశారని సమాచారం. నగరంలో సిబ్బందికి ఇచ్చే అధిక హెచ్ఆర్ఏ, సీసీఏ భారం తగ్గించుకునేందుకు ఆర్టీసీ ప్రణాళిక చేసినట్లు తెలుస్తోంది. Telangana…









