
The Traitors Telugu: తేజ సజ్జా హోస్ట్‌గా వస్తున్న ఈ రియాలిటీ షోలో ఆ 20 మంది ఎవరంటే..
‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన యువ నటుడు తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ (The Traitors Telugu) రియాలిటీ షో అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ షో ద్వారా తేజ సజ్జా మొదటిసారిగా రియాలిటీ…
