
Chiranjeevi: జాన్వీ కపూర్ డీప్‌ఫేక్ వీడియోపై చిరు ఆగ్రహం.. ఏమన్నారంటే?
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నటి జాన్వీ కపూర్ డీప్‌ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందించారు. ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లె’ పాటలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ దృశ్యాలను ఏఐ సాంకేతికతతో అసభ్యంగా మార్చడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అత్యంత హేయమైనవని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని ఆయన…