Chiranjeevi: జాన్వీ కపూర్ డీప్‌ఫేక్ వీడియోపై చిరు ఆగ్రహం.. ఏమన్నారంటే?

Chiranjeevi: జాన్వీ కపూర్ డీప్‌ఫేక్ వీడియోపై చిరు ఆగ్రహం.. ఏమన్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నటి జాన్వీ కపూర్ డీప్‌ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందించారు. ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లె’ పాటలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ దృశ్యాలను ఏఐ సాంకేతికతతో అసభ్యంగా మార్చడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అత్యంత హేయమైనవని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని ఆయన పిలుపునిచ్చారు. Chiranjeevi Plans Action Against AI ఈ ఘటన కేవలం ఒక నటికి లేదా ఒక సినిమాకు సంబంధించినది … Read more

జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమా?

జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమా?

జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీపై కొత్త చర్చలు ఊపందుకున్నాయి. పా. రంజిత్ రూపొందించనున్న ఓటీటీ వెబ్ సిరీస్‌లో ఆమె నటించబోతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ ప్రాజెక్ట్ ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారొచ్చని భావిస్తున్నారు.

“దేవర 2” – ఇంట్రెస్టింగ్ అప్డేట్

ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన దేవరకు సీక్వెల్ సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ మధ్య దేవర 2 ఉండదని ప్రచారం జరిగింది. కానీ దేవర 2కు వర్క్స్ జరుగుతున్నాయి అనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ కు దేవర 2 ఫుల్ స్ర్కిప్ట్ వినిపించారని తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంటే … Read more

“దేవర” ఊబిలో చిక్కుకున్న కొరటాల

ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన మూవీ దేవర. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడం.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదనే ఉద్దేశ్యంతో దేవర 2 చేయాలి అనుకోవడం లేదని ప్రచారం జరిగింది. దీంతో దేవర 2 ఉంటుందా..? ఉండదా..? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై ఎన్టీఆర్ స్పందించారు. దేవర పార్ట్ 1 ను మించి దేవర పార్ట్ 2 ఉంటుందని అభిమానులు, మీడియా సమక్షంలో ఎన్టీఆర్ అనౌన్స్ … Read more