India Cricket: గాలేలో కుప్పకూలిన శ్రీలంక.. ఘనవిజయం దిశగా భారత్ !!
గాలే స్టేడియంలో టీమిండియా అదరగొడుతోంది. శ్రీలంక బ్యాటింగ్ లైనప్ ను భారత బౌలర్లు దారుణంగా కూల్చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో లంక జట్టు కేవలం 284 పరుగులకే చాప చుట్టేసింది. మన పేస్ అటాక్, స్పిన్నర్లు కలిసి విజృంభించడంతో వాళ్లకు ఎక్కడా ఊపిరి సలపలేదు. ఈ క్రమంలోనే భారత్ ఏకంగా 178 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ టాప్ ఫామ్ చూపిస్తున్న మన ప్లేయర్లు మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సొంతం … Read more