That heroine caused Vijay Deverakonda’s misfortune

That heroine caused Vijay Deverakonda misfortune

Vijay Deverakonda: ఆ హీరోయిన్ వల్ల విజయ్ దేవరకొండకు శని పట్టుకుంది.. అందుకే యాక్సిడెంట్.!

Vijay Deverakonda: నిన్న అనగా సోమవారం రోజు విజయ్ దేవరకొండ కారుకి యాక్సిడెంట్ అయిన సంగతి మనకు తెలిసిందే. అంతే కాదు అదే కారులో విజయ్ దేవరకొండ, ఆయన ఫ్యామిలీ కూడా ఉంది.విజయ్ దేవరకొండకు చెందిన లెక్సెస్ మోడల్ కార్ ని బొలెరో వాహనం ఢీ కొట్టడంతో కార్ కి చిన్న డ్యామేజ్ జరిగింది. కానీ…