Vijay Deverakonda: ఆ సినిమా టైమ్ లోనే రష్మికకు నాకు పెళ్ళైంది.. సీక్రెట్ బయటపెట్టిన విజయ్ దేవరకొండ.!

Vijay Deverakonda: రష్మిక విజయ్ దేవరకొండలు గత వారం రోజుల నుండి ఎంగేజ్మెంట్ వార్తలతో సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. అంతే కాదు ఎంగేజ్మెంట్ విషయాన్ని ఇప్పటివరకు బయట పెట్టకపోయినప్పటికీ విజయ్ ఆ తర్వాత పుట్టపర్తి సత్య సాయిబాబా సమాధి దర్శించుకోవడానికి వెళ్లిన సమయంలో ఆయన ఎంగేజ్మెంట్ రింగుతో అడ్డంగా దొరికిపోయారు. Vijay Deverakonda revealed the secret that he got married to Rashmika during … Read more

Vijay Deverakonda: ఆ హీరోయిన్ వల్ల విజయ్ దేవరకొండకు శని పట్టుకుంది.. అందుకే యాక్సిడెంట్.!

Vijay Deverakonda: నిన్న అనగా సోమవారం రోజు విజయ్ దేవరకొండ కారుకి యాక్సిడెంట్ అయిన సంగతి మనకు తెలిసిందే. అంతే కాదు అదే కారులో విజయ్ దేవరకొండ, ఆయన ఫ్యామిలీ కూడా ఉంది.విజయ్ దేవరకొండకు చెందిన లెక్సెస్ మోడల్ కార్ ని బొలెరో వాహనం ఢీ కొట్టడంతో కార్ కి చిన్న డ్యామేజ్ జరిగింది. కానీ అందులో ఉన్న విజయ్ దేవరకొండకు ఆయన ఫ్యామిలీకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. That heroine caused Vijay Deverakonda misfortune … Read more