
Thorrur Municipality : తొర్రూర్ మున్సిపాలిటీ లక్కీ డ్రాలో బయటపడిన మోసం..!
Thorrur Municipality : తొర్రూర్ మున్సిపాలిటీ లక్కీడ్రా లో మోసం బయటపడింది. ముఖ్యంగా లక్కీ డ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థి 5 చిట్టీలు సన్నగా మలిచి.. కాంగ్రెస్ అభ్యర్థి 5 చిట్టీలు లావుగా మలిచారు అధికారులు. చిట్టీల సెలక్షన్ లో వెతికి మరీ కాంగ్రెస్ లావు చిట్టీ తీసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్టు వార్తలు వినిపించడం…