Thorrur Municipality : తొర్రూర్ మున్సిపాలిటీ ల‌క్కీ డ్రాలో బ‌య‌ట‌ప‌డిన మోసం..!

Thorrur Municipality

Thorrur Municipality : తొర్రూర్ మున్సిపాలిటీ ల‌క్కీడ్రా లో మోసం బ‌య‌ట‌ప‌డింది. ముఖ్యంగా ల‌క్కీ డ్రాలో బీఆర్ఎస్ అభ్య‌ర్థి 5 చిట్టీలు స‌న్న‌గా మ‌లిచి.. కాంగ్రెస్ అభ్య‌ర్థి 5 చిట్టీలు లావుగా మ‌లిచారు అధికారులు. చిట్టీల సెల‌క్ష‌న్ లో వెతికి మ‌రీ కాంగ్రెస్ లావు చిట్టీ తీసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు వార్త‌లు వినిపించ‌డం విశేషం. చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ రెండు కాంగ్రెస్ పార్టీకే ద‌క్కేలా కుట్ర చేయడానికి ఒక్క‌రోజు ఎన్నిక‌ల వాయిదా వేసింది. Thorrur Municipality

Fraud exposed in Thorur Municipality lucky draw..!





మ‌రోవైపు రెండు రోజుల హైడ్రామా అనంత‌రం తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్య‌ర్థుల‌కు స‌మానంగా ఓట్లు రావ‌డంతో రెండు రోజుల తొర్రూర్ లో ఉత్కంఠ వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో ల‌క్కీ డ్రా ప‌ద్ద‌తిలో విజేత‌ను నిర్ణ‌యించారు అధికారులు.

Also Read : Balka Suman : బాల్క సుమ‌న్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్.. కార‌ణం అదేనా..?

తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మ‌న్ గా తూణం శ్ర‌వ‌ణ్ ఎన్నికైన‌ట్టు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు బీఆర్ఎస్ కార్యాల‌యానికి వెళ్తున్న‌టువంటి మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు.

Also Read : Heritage : 20 నెలల్లో సగానికి పైగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_