‘వెంకటరమణ’ మొదలైంది

వెంకటేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని హారికా హాసినీ క్రియేషన్స్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. గుంటూరు కారం తర్వాత హారికా హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాకు వెంకటరమణ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుంచి ప్రారంభిస్తారు అనేది మూవీ టీమ్ వెల్లడించలేదు. వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించనుందనే టాక్ వినిపిస్తోంది. … Read more

మళ్లీశ్వరి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా?

వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన మళ్లీశ్వరి సినిమా సూపర్ హిట్ గా ప్రేక్షకుల్ని అలరించింది. ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించినా, అందరి చూపు అప్పటి స్టార్ రైటర్ త్రివిక్రమ్ మీదే ఉండేది. త్రివిక్రమ్ కథా మాటలే ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసేవి. మళ్లీశ్వరిని వైజాగ్ నగరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ వెంకటేష్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ … Read more