Venu Swamy: పెళ్లి చేసుకొని దండగ.. కలిసి ఉండే యోగం లేదు వేణు స్వామి సంచలన కామెంట్స్.!

Venu Swamy: సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ల ఎంగేజ్మెంట్ గురించే వినబడుతోంది.. ఇద్దరు ఇండస్ట్రీలో మంచి స్టార్ పొజిషన్ లో ఉన్నారు. అలాంటి వీరు గత కొంతకాలంగా లవ్ లో ఉన్నారు. తాజాగా వీరిద్దరూ దగ్గరి కుటుంబీకుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. Venu Swamy sensational comments కనీసం వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించి ఏ చిన్న ఫోటో కూడా ఎక్కడ లీక్ అవ్వకుండా … Read more