KTR: శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీకి చెక్..బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే అభ్యర్థిని సెట్ చేసిన కేటీఆర్ !
KTR: శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీకి చెక్..బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే అభ్యర్థిని సెట్ చేశారట కేటీఆర్. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకులు చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ సమక్షంలో విజయ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ…విజయ్ కుమార్ రెడ్డి చదువుకున్న యువకుడు పార్టీలోకి రావడం సంతోషదాయకం అన్నారు. KTR Vijay Kumar Reddy joined the party in the presence … Read more