Vijay sister vidya

All of Vijay vehicles have the same number

Vijay: విజయ్ వాహనాలన్నింటికీ అదే నెంబర్..చెల్లి కోసమేనా.?

Vijay: దళపతి విజయ్ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించినటువంటి హీరో రాజకీయ నాయకుడు అని చెప్పవచ్చు. ఈయన తమిళగ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు రాబోవు ఎలక్షన్స్ లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల్లో జోష్ పెంచుతున్నారు.…