
Vijaya Dairy: విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్ కల్తీ నెయ్యి!
Vijaya Dairy : విజయ డైరీ బ్రాండ్ పేరుతో గుజరాత్ కల్తీ నెయ్యి అమ్మకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొంతమంది ప్రవేట్ వ్యక్తులు విజయ్ బ్రాండ్ పేరుతో కల్తి నెయ్యి విక్రయిస్తున్నారని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. Vijaya Dairy Gujarat adulterated ghee under…
