Vijaya Dairy: విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

Gujarat adulterated ghee under Vijaya Dairy brand name
Gujarat adulterated ghee under Vijaya Dairy brand name

Vijaya Dairy : విజయ డైరీ బ్రాండ్ పేరుతో గుజరాత్ కల్తీ నెయ్యి అమ్మకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొంతమంది ప్రవేట్ వ్యక్తులు విజయ్ బ్రాండ్ పేరుతో కల్తి నెయ్యి విక్రయిస్తున్నారని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. Vijaya Dairy

Gujarat adulterated ghee under Vijaya Dairy brand name

మేఘన ఫుడ్స్ అనే సంస్థకు విజయ డైరీ ఫ్రాంచైజీ ఇచ్చారు. అయితే మేఘన ఫ్రూట్స్ గుజరాత్ లోని కన్హన్ డైరీ నుంచి నెయ్యిని సేకరించి తెలంగాణలో విక్రయిస్తున్నారని గుత్తా అమిత్ రెడ్డి తాజాగా వెల్లడించారు. విజయ డైరీ బ్రాండ్ పేరుతో హైదరాబాద్ మార్కెట్లో నెలకు 100 టన్నులకు పైగా నెయ్యి విక్రయాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. Vijaya Dairy

Also Read: SHIVAJI : పాలిటిక్స్ పై న‌టుడు శివాజీ సెన్షేష‌న్ కామెంట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

తెలంగాణ విజయ డైరీ కి ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రవేట్ యూనియన్లు తెలంగాణలో తక్కువ నాణ్యత గల పాలన విక్రయిస్తున్నాయని అమిత్ రెడ్డి వెల్లడించారు. దీనివల్ల తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడి రైతులకు రావాల్సిన ఆదాయం గండిపడుతోందని అమిత్ రెడ్డి ఫైర్ అయ్యారు. Vijaya Dairy

Also Read: MINISTER KONDA SUREKHA : కాంగ్రెస్ ఎమ్మెల్యే పై మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న…