Virat Kohli: విరాట్ కోహ్లీ మళ్లీ డకౌట్…ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే ?
Virat Kohli: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం రెండో వండే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండో వన్డేలో అద్భుతంగా రోహిత్ శర్మ రాణిస్తుంటే విరాట్ కోహ్లీ మాత్రం మరోసారి డక్ ఔట్ అయ్యాడు. అంది వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నాడు విరాట్ కోహ్లీ. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చేతులెత్తేయడం ఇప్పుడు…