Virat Kohli: విరాట్ కోహ్లీ మ‌ళ్లీ డ‌కౌట్‌…ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే ?

Virat Kohli gets out for a duck again
Virat Kohli gets out for a duck again

Virat Kohli: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం రెండో వండే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండో వన్డేలో అద్భుతంగా రోహిత్ శర్మ రాణిస్తుంటే విరాట్ కోహ్లీ మాత్రం మరోసారి డక్ ఔట్ అయ్యాడు. అంది వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నాడు విరాట్ కోహ్లీ. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చేతులెత్తేయడం ఇప్పుడు ఆయన అభిమానులకు ఊహించని షాక్ ఇస్తోంది. Virat Kohli

Virat Kohli gets out for a duck again

ఇవాల్టి మ్యాచ్లో కేవలం నాలుగు బంతులు ఆడిన విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. మన పెర్త్ మ్యాచ్ లో కూడా 8 బంతుల్లో వికెట్ సమర్పించుకున్నాడు. ఇలా ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా విరాట్ కోహ్లీ డెకౌట్ కావడంతో అతనిపై విమర్శలు వస్తున్నాయి. నువ్వు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించు అంటూ విరాట్ కోహ్లీపై మండిపడుతున్నారు అభిమానులు. Virat Kohli

Also Read: Jubilee hills bypoll: వివాదంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత.. ఈసీకి మాగంటి కుమారుడు ఫిర్యాదు..?

నువ్వు రిటైర్మెంట్ అయితే యంగ్ కుర్రాడికి అవకాశం వస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆటో అద్భుతంగా రాణిస్తున్న రోహిత్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన మొదటి వన్డేలో గిల్ సేన దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో వర్షం పదేపదే అడ్డంకిగా మారడంతో టీమిండియా ఓడిపోవలసి వచ్చింది. Virat Kohli

Also Read: Gadari Kishore Kumar: ‘దున్నపోతు’ అని తిట్టినా సిగ్గులేదా? గాదరి కిషోర్ స్ట్రాంగ్ కౌంటర్