Visakhapatnam

Visakhapatnam

Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం

Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. సాంస్కృతిక విభాగం హెచ్ఓడీపై లైంగిక వేధింపుల ఆరోపణలు తెర‌పైకి వ‌చ్చాయి. ప్రొ.ఏడుకొండలుపై ఆరోపణలు చేస్తూ వీసీకి ఫిర్యాదు చేసింది ఓ విద్యార్థిని. Andhra University Sexual harassment stirs up controversy at…