Vivek Venkataswamy: మాల సర్పంచ్లకు న్యాయం చేస్తా.. కేబినెట్లో చర్చిస్తా

Vivek Venkataswamy vs Adluri Lakshman

మాల సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించనుంది. ఈ మేరకు మాల సర్పంచులు, కౌన్సిలర్లతో మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాలలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దగ్గరుండి అడిగి తెలుసుకున్నారు. వారి బాధలను ఆలకించిన ఆయన స్పందించిన తీరు సభలో చర్చనీయాంశమైంది. మాలలకు జరుగుతున్న అన్యాయం విషయాన్ని తప్పకుండా కేబినెట్ సమావేశంలో ప్రస్తావిస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో … Read more

Vivek vs Adluri Lakshman: కాంగ్రెస్ లో మరో పంచాయతీ… వివేక్ వర్సెస్ లక్ష్మణ్.. బయటపడ్డ షాకింగ్ వీడియోలు ?

Vivek Venkataswamy vs Adluri Lakshman

Vivek vs Adluri Lakshman: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలోనే దున్నపోతు వ్యవహారం రాజుకున్న సంగతి తెలిసిందే. దళిత మంత్రి అడ్లూరి లక్ష్మన్ ను దున్నపోతు అన్నందుకు పొన్నం ప్రభాకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఈ సంఘటన నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ కూడా దిగివచ్చి క్షమాపణలు చెప్పేశారు. ఇలాంటి నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ పై వి6 వివేక్ వివాదాస్పద … Read more