
Walking :వాకింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా…అయితే జాగ్రత్త?
Walking: వాకింగ్ చాలామంది చేస్తారు వాకింగ్ చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నేటి కాలంలో కలుషితమైన ఆహారం కారణంగా చాలామంది అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో చాలామంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి చాలామంది ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తున్నారు. అందులో వాకింగ్ ఒకటి. చాలామంది ఉదయం…
