White House

heidi-overton-donald-trump-white

Heidi Overton: ట్రంప్ క్యాబినెట్‌లో కీలక పరిణామం.. FDA చీఫ్‌గా ఒవర్టన్ నియామకం?

అమెరికా ఆరోగ్య రంగంలో సంచలనం! ఎఫ్‌డీఏ (FDA) కొత్త చీఫ్‌గా వైట్ హౌస్ అడ్వైజర్ హైడీ ఓవర్టన్‌ను డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. వివాదాలతో సతమతమవుతున్న ఈ కీలక శాఖను గాడిలో పెట్టే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఈ నియామకంపై అమెరికా సెనేట్‌లో త్వరలో చర్చ జరగనుంది.

Trump Reacts To Iran Surrender News

Trump reporter: ట్రంప్ vs రిపోర్టర్: వైట్ హౌస్‌లో మాటల యుద్ధం హాట్ టాపిక్

Trump reporter క్లాష్ వైట్ హౌస్లో చోటుచేసుకుంది. కొరియా ప్రశ్నపై సీఎన్ఎన్ విలేకరిని 'బిగ్గరగా మాట్లాడుతున్నారు, ఫేక్ న్యూస్' అంటూ ట్రంప్ తిట్టారు.

iran-trump-turkey-visit-nato

Donald Trump: పత్రికల ముందు అబద్ధం చెప్పారా? సంచలన నివేదిక

వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఇరాన్ దాడి భయంతో డొనాల్డ్ ట్రంప్ తన భద్రత కోసం విమానం మార్చుకున్నారు. అయితే ఈ విషయం పాత్రికేయులకు, సిబ్బందికి తెలియజేయలేదు. ఈ ఘటన జూలై 8న జరిగింది.

trumps-secret-turkey-exit

donald trump: టర్కీ నుంచి సీక్రెట్ ఎగ్రెస్.. ఇరాన్ ముప్పు వెనుక నాటకం!

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ టర్కీ నుంచి రహస్యంగా వెళ్లిపోయారు. ఇరాన్ హత్యా బెదిరింపుల నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఆయనను చిన్న విమానంలో తరలించారు. ఈ విషయం పాత్రికేయులకు కూడా తెలియలేదు.