Wine Shop: గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు, ఈ సారి 1581 మాత్రమే ?
Wine Shop: గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు, ఈ సారి 1581 మాత్రమే మద్యం దుకాణాల టెండర్లు వచ్చాయట. మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు కరువు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్లీజ్ దరఖాస్తు చేసుకోండి, మద్యం వ్యాపారాన్ని మించినది ఇంకోటి లేదంటూ ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. స్పందన అయినా లభించడం లేదని చెబుతున్నారు. Wine Shop Applications for Wine Shop manufacturing tenders తెలంగాణలో మద్యం దుకాణాల గడువు ముగుస్తుండడంతో కొత్త టెండర్లకు … Read more