
Team India: WTC ఫైనల్స్ కు టీమిండియా చేరే అవకాశం ఇంకా ఉందా..? ఎన్ని మ్యాచ్ లు గెలిస్తే అవకాశం
Team India: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నిన్నటితో రెండు టెస్టుల సిరీస్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరీస్ లో టీం ఇండియా దారుణంగా విఫలమైంది. దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ అయింది టీమ్ ఇండియా. బ్యాటింగ్, బౌలింగ్ అలాగే కోచ్ గౌతమ్ గంభీర్, ఇతర అన్ని కారణాలవల్ల అట్టర్ ఫ్లాఫ్ అయింది…