
Ycp Fan: సెల్ఫీ వీడియో తీసుకొని వైసీపీ అభిమాని ఆత్మహ**త్య..రంగంలోకి జగన్ ?
Ycp Fan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. వైసీపీ పార్టీకి సంబంధించిన ఓ అభిమాని ఆత్మహ**త్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకొని మరి వైసీపీ అభిమాని ఆత్మహ**త్య చేసుకోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. రెండు సంవత్సరాలుగా తమను తెలుగుదేశం పార్టీ వాళ్లు గ్రామంలో అడుగుపెట్టనివ్వడం లేదని మనస్థాపం చెందుతూ ఆ…
