

Ycp Fan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. వైసీపీ పార్టీకి సంబంధించిన ఓ అభిమాని ఆత్మహ**త్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకొని మరి వైసీపీ అభిమాని ఆత్మహ**త్య చేసుకోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. రెండు సంవత్సరాలుగా తమను తెలుగుదేశం పార్టీ వాళ్లు గ్రామంలో అడుగుపెట్టనివ్వడం లేదని మనస్థాపం చెందుతూ ఆ అభిమాని, ఆత్మహ**త్య చేసుకున్నట్లు చెబుతున్నారు. Ycp Fan
ycp fan died in ap jagan enters
గ్రామంలోకి వస్తే అక్రమంగా కేసులు పెట్టి, దాడులకు పాల్పడుతున్నారని సెల్ఫీ వీడియో కూడా తీశాడు. నిన్న నరకుల పాడు గ్రామంలో వైసీపీ కార్యకర్త చిన్న గోపి అలియాస్ చిన్ని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చావులు, శుభకార్యాలకు తమ ఊర్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మహ**త్య చేసుకున్నాడట. తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక బయట అద్దెలు కట్టుకుంటూ బతుకుతున్నామని ఎమోషనల్ అయ్యాడట. Ycp Fan
Also Read: HYDRA Ranganath: వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ? గన్‌మ్యాన్ ఆత్మ**త్యాయత్నం
ఆడవాళ్లను అలాగే పిల్లలను భయపెడుతూ దాడులు చేస్తున్నారని చిన్న గోపి ఈ వీడియోలో వెల్లడిస్తూ ఆత్మహ**త్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ కావడంతో నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. రేపు లేదా ఎల్లుండి చిన్న గోపి ఇంటికి వెళ్లి పరామర్శ కూడా చేయనున్నారట జగన్. Ycp Fan
Also Read: Jagan-Sharmila: జగన్ తో కలిసిపోయిన వైఎస్ షర్మిల..షాకింగ్ ట్వీట్ వైరల్ ?







