Instagram is the Most Deleted App of 2023

Instagram Tips : సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరు ఈ మధ్య ఆక్టివ్ గా అంటున్నారు. చాలా రకాల యాడ్స్ కూడా వచ్చాయి. ఐజీ పోస్టులని షెడ్యూల్ చేయడానికి కూడా అవుతుంది. ఇంస్టాగ్రామ్స్ సౌకర్యమంతమైన షెడ్యూల్ ఇన్ ఫీచర్ ని అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు తమ పోస్టులను ఎప్పుడు పబ్లిష్ చేయాలో ముందు నిర్ణయించుకోవచ్చు. తాము పోస్ట్ చేయాలనుకుంటే కంటెంట్ లేదా ఫోటోలు లేదంటే క్యాప్షన్స్ ఫిల్టర్స్ ని సెలెక్ట్ చేసుకుని అవి నిర్దిష్టంగా ఏ తేదీన ఏ టైం కి పబ్లిష్ చేయాలో మనం షెడ్యూల్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్ కూడా ఉంది.

Instagram Tips for hidden features

చాలామందికి ఈ ఫీచర్ ఉందని తెలియదు. షేర్ చేయాలనుకుంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్స్ ఎంపిక చేసుకోవచ్చు. దీంతో ఓన్లీ వాళ్లకే కనబడతాయి. అలానే ఇంకో ఫీచర్ కూడా ఉంది అదే చాట్ థీమ్ ఫీచర్. ఇంస్టాగ్రామ్ లో చాట్ థీమ్ కస్టమర్ చేసుకోవచ్చు. ద్వారా ఇంస్టా అకౌంట్ లుక్ ని మీరు మూడు కి లేదా వ్యక్తిత్వానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. వేర్వేరు థీమ్ కలర్స్ గ్రేడియన్ట్లని ఎంచుకోవచ్చు.

Also read: YouTube AI Features: యూట్యూబ్‌లో కొత్త ఏఐ ఫీచర్లు..!

ఆల్రెడీ ఇంస్టాగ్రామ్ లో మనం రహస్య ఫోల్డర్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అభ్యంతరమైన లేదా స్పామ్ సందేశాలని ఫిల్టర్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో సందేశాలని సమీక్షించడానికి లేదా మాన్యువల్ గా సెట్ చేసిన ప్రమాణాలను సమీక్షించడానికి వినియోగదారులు ఈ ఫోల్డర్ ని యాక్సిస్ చేసుకోవచ్చు ఈ ఫోల్డర్ ని క్రమం తప్పకుండా చెక్ చేయడం వలన ఏదైనా హానికరమైన లేదా తప్పుగా క్లాసిఫై అయిన కంటెంట్ గురించి అవగాహన కలుగుతుంది. క్విక్ షేర్ కూడా ఉంది ఇది కూడా యూజర్లకి ఎంతగానో ఉపయోగపడుతుంది (Instagram Tips).

Instagram is the Most Deleted App of 2023
Join WhatsApp