Google Pixel 8a launched in India

Google Pixel 8A: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫోర్ జి ఫోన్లు అందరి చేతిలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో 5జి ఫోన్లు కూడా విపరీతంగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. 4g వాడిన వారు ఆ ఫోన్ అమ్మేసి మరి ఫైవ్ జి మొబైల్ కొంటున్నారు. దానికి తగ్గట్టుగానే కంపెనీలు రకరకాల ఆఫర్లను ప్రకటించి ఫైవ్ జి మొబైల్లను రిలీజ్ చేస్తున్నాయి. జనాలకు అలవాటు చేస్తున్నాయి. Google Pixel 8A

Google Pixel 8a launched in India

ఇలాంటి నేపథ్యంలోనే ఇండియాలోకి మరో సరికొత్త మొబైల్ ఫోన్ వచ్చేసింది. గూగుల్ పిక్సెల్ 8A ఫోన్ మన ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది. వాస్తవానికి ఈ మొబైల్ ఫోన్ను మే 11వ తేదీన రిలీజ్ చేస్తానని అన్నారు. కానీ సడన్గా లాంచ్ చేశారు కంపెనీ ప్రతినిధులు. మరి ఈ మొబైల్ ఫీచర్స్ అలాగే ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Google Pixel 8A

Also Read: Vivo Y18 Mobile: రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌..ఫీచర్స్‌ ఇవే

గూగుల్ పిక్సెల్ 8A మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. మే 14వ తేదీ నుంచి ఈ మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి వస్తాయి. ఇక 128 జిబి స్టోరేజ్ ఉన్న ఫోన్ 53 వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. 256 జీబీ ఉన్న ఫోన్ 60 వేల రూపాయలుగా ఫైనల్ చేశారు. ఇక ఏదైనా బ్యాంకు కార్డుల ద్వారా ఈ మొబైల్ కొనుగోలు చేస్తే 4000 రూపాయల వరకు మనకు డిస్కౌంట్ వస్తుంది. Google Pixel 8A

పాత ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకుంటే 10,000 రూపాయల వరకు మనకు డిస్కౌంట్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే… ఇందులో బ్యాక్ కెమెరా 64 ఎంపీ సామర్థ్యం ఉంటుంది. సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఈ మొబైల్ బ్యాటరీ వచ్చేసి 4404 mah సామర్థ్యం ఉంటుంది. ఇక ఈ మొబైల్ 6.1 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. Google Pixel 8A

Join WhatsApp