Latest Crazy Feature on YouTube

YouTube AI Features : ప్రతి ఒక్కరూ కూడా ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోయారు. స్మార్ట్ ఫోన్ వలన చాలా పనులు తేలికగా అయిపోతున్నాయి. ఇదిలా ఉంటే కాసేపు బోర్ కొట్టిన లేదంటే ఎంటర్టైన్మెంట్ కింద యూట్యూబ్ వంటి యాప్స్ మనకి బాగా ఉపయోగపడుతుంటాయి ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవడానికి లేదంటే తెలియని విషయాలు నేర్చుకోవడానికి యూట్యూబ్ బాగా హెల్ప్ చేస్తుంది. చాలామంది యూట్యూబ్ లో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు అయితే యూట్యూబ్లో కొత్త ఫీచర్లు రాబోతున్నాయి కొత్త ఫీచర్లు అంటే మామూలు ఫీచర్లు కాదు ఏఐ ఫీచర్లు. మరి యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త ఏఐ ఫీచర్ల కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం లేకుండా దీనిపై ఒక లుక్ వేసేయండి.

YouTube AI Features

వినియోగదారులకు యూట్యూబ్ ఎప్పుడూ కొత్తదనం అందిస్తూ ఉంటుంది నూతన ఫీచర్లను తీసుకువస్తూ ఉంటుంది ఇందులో భాగంగానే రెండు ఏఐ ఫీచర్లను తీసుకొచ్చింది జంప్ హెడ్ ఆస్క్ పేరుతో తీసుకు వచ్చిన వీటి ప్రత్యేకత ఏంటంటే ఏఐ పవర్ జంప్ ఏ హెడ్ యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నప్పుడు కొన్ని విభాగాలని ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము కొన్ని ఫీచర్ ఇలాంటి సమయంలో బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ ఫీచర్ ద్వారా ఫార్వర్డ్ చేయాల్సిన వీడియో భాగాలని మరింత ఎంతో సమర్థవంతంగా దాటేయొచ్చు. ఇక జంప్ ఏ హెడ్ ఫీచర్ విషయానికి వస్తే ప్రీమియం సభ్యులకు యూట్యూబ్ ఫీచర్ ని అందిస్తోంది.

Also read: Sathyam Rajesh: అక్కినేని నాగేశ్వరరావుని పెళ్లికి పిలిస్తే అవమానించారు…!

తరచుగా కొన్ని వీడియోలని ముందుకి నడుపుతూ ఉంటాము. ఈ ఫీచర్ మిషన్ లెర్నింగ్ వీక్షణ డేటాను ఉపయోగిస్తూ ఉంటుంది. వీక్షకులు నేరుగా తమకు నచ్చిన విభాగాలకు వెళ్లేలా ఇది చేస్తుంది. గతంలో 10 సెకండ్లు ఇంక్రిమెంట్లో ముందుకు వెళ్లడానికి స్క్రీన్ ని పదే పదే నొక్కేవాళ్ళు ఇప్పుడు ఆ రోజులు పోయాయి. యూట్యూబ్ కొత్తజంపై హెడ్ అనే ఫీచర్ ని అందిస్తుంది. ముందుకు వెళ్లడానికి రెండు సార్లు నొక్కిన తర్వాత ఒక బటన్ కనబడుతుంది ఇది చాలా మంది వ్యూయర్స్ స్క్రిప్ చేసే చోటకి వెళ్లడాన్ని సూచిస్తుంది ఇలా ఈ కొత్త రెండు ఫీచర్లు కూడా పనిచేస్తూ ఉంటాయి ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది అని యూట్యూబ్ భావిస్తోంది (YouTube AI Features).

Latest Crazy Feature on YouTube
Join WhatsApp