Nord CE 3 : ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు వినియోగం విపరీతంగా పెరిగింది. చాలామంది కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ ని కొనుగోలు చేస్తున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ సమస్యల్ని నిర్వహిస్తోంది. ఈ సేల్ లో భాగంగా పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ల మీద భారీ డిస్కౌంట్ ను ప్రకటించాయి. ఈ క్రమం లోనే పలు స్మార్ట్ ఫోన్ మీద ధర తగ్గింపు అందిస్తున్నారు. దీనిలో భాగంగా వన్ ప్లస్ బ్రాండ్ కి చెందిన ఫోన్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డీల్ కి సంబంధించి వివరాలను చూసేద్దాం.

Nord CE 3 phone in discount

రూ.27,000 ఫోన్ ను 19,000 కి వస్తుంది. వన్ ప్లస్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ని అందిస్తోంది. వన్ ప్లస్ నార్డ్ ఫీచర్ల విషయానికి వచ్చేస్తే.. ఈ ఫోన్ ని 8gb ర్యామ్ 128gb స్టోరేజ్ వేరియంట్ ని తీసుకొచ్చారు. బ్లూటూత్ వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లని ఇచ్చారు. ఈ ఫోన్ బరువు 184g గా ఉంది. ఈ ఫోన్ లో 6.7 ఇంచెస్ తో కూడిన ఆమోఫుల్ హెచ్డి అందించారు. 2412 ఇన్ టూ 1080 పిక్సెల్స్ స్క్రీన్ ఇచ్చారు.

Also read: Nothing Phone: భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌..!

వెల్కమ్ స్నాప్ డ్రాగన్ 782 జీ ప్రాసెసర్ ను ఇచ్చారు ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే 50 మెగా పిక్సెల్స్ తో కూడిన రేర్ కెమెరాని ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా ఫిక్స్సెస్ తో కూడిన ఫ్రంట్ కెమెరాని ఇచ్చారు. సోనీ ఐమాక్స్ 355 కెమెరాని అందించారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి ఈ ఫోన్లో 5000 ఎమ్ఎహెచ్ బ్యాటరీని ఇచ్చారు. సేల్ మే 7 తో ముగియనున్నది. అప్పట్లోగా వినియోగించుకుంటే తక్కువ ధరకే ఈ ఫోన్ ని కొనుగోలు చేయొచ్చు (Nord CE 3).

Join WhatsApp