OnePlus Nord CE 4 Lite: తాజాగా వన్ ప్లస్ నుండి మరో ఇంటరెస్టింగ్ ఫోన్ మార్కెట్లకి వస్తోంది. OnePlus Nord CE 4 Lite పేరుతో ఇండియా మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలోని తీసుకురావడానికి కంపెనీ చూస్తోంది. ఇంతకీ స్మార్ట్ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి..? దీని ధర మొదలైన వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.. మొదట్లో 1 + ప్రీమియం మార్కెట్ ను టార్గెట్ చేసుకుని ఫోన్లను తీసుకువచ్చిన సంగతి మనకి తెలుసు ఆ తర్వాత మిడ్ రేంజ్ బడ్జెట్లో ఫోన్లను తీసుకువస్తూ యూజర్లను పెంచుకుంటూ పోయింది ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా పలు ఫోన్లను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

OnePlus Nord CE 4 Lite features

తాజాగా వన్ ప్లస్ మంచి ఇంట్రెస్టింగ్ ఫోన్ ని తీసుకురావడానికి సిద్ధమైంది వన్ ప్లస్ నార్డ్ సి ఈ ఫోర్ లైట్ పేరు తో భారత్ మార్కెట్లోకి కొత్త ఫోన్ ని లాంచ్ చేయడానికి చూస్తోంది ఈ ఫోన్లో బడ్జెట్ ధరలో తీసుకురావడానికి కంపెనీ చూస్తోంది. ఈ ఫోన్ కి ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి అనే విషయానికి వస్తే ఇప్పటికే ఫోన్ కి సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి ధ్రువీకరణ సర్టిఫికెట్ ని అందుకుంది. వన్ ప్లస్ నాట్ c3 లైట్ కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్ ని తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

Also read: Chandra Babu: నాది పునర్జన్మ..!

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే వెల్కం స్నాప్ డ్రాగన్ సిక్స్ జెన్ వన్ చిప్సెట్ ప్రాసెస్ ఇచ్చారు. కెమెరా విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ ని ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ సెన్సార్ ను ఇచ్చారు బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5500 బ్యాటరీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ ధర 20000 లోపు ఉండచ్చని తెలుస్తోంది. 6.67 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చారు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ పనిచేస్తుందట. కెమెరా విషయానికి వస్తే కూడిన ప్రైమరీ కెమెరాని ఇచ్చారు సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 16 తో కూడిన కెమెరాని ఇచ్చారు త్వరలోనే కంపెనీ ఫోన్ కి సంబంధించి అధికారిక ప్రకటన చేయబోతోంది (OnePlus Nord CE 4 Lite).

Join WhatsApp