Vivo X100 : చైనా కు చెందిన స్మార్ట్ ఫోన్ దిగజాం వివో ఇటీవల మార్కెట్ లోకి వరుసగా బడ్జెట్ ఫోన్స్ ని తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీమియం మార్కెట్ లాంచ్ చేసింది ఈ క్రమంలో వివో ఎక్స్ 100 పేరు తో కొత్త ఫోన్ ను తీసుకువచ్చారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్దాం.. వివో ఎక్స్100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో వచ్చే వారంలో రానున్నాయి. ముందు చైనా మార్కెట్లోకి లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ను భారత్ లో ఎప్పుడు తీసుకువస్తారు అనే విషయం దాని మీద క్లారిటీ లేదు.

Vivo X100 phone full details

ఇప్పటికే చైనా లో ఈ ఫోన్ లకి సంబంధించి ఫ్రీ రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి వీటిలో 16 జిబి దాకా ర్యామ్, 8 జీబీ వరకు స్టోరేజ్ వేరియంట్స్ ని తో తీసుకు రానున్నారు మే 13వ తేదీన ఈ ఫోన్ లను లంచ్ చేయబోతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ ఫోన్ కి సంబంధించి వివరాలు మీద కంపెనీ ఇప్పటికే ఎటువంటి ప్రకటన చేయలేదు. నెట్టింట కొన్ని ఫీచర్లు ఆప్షన్స్ లీక్ అవుతున్నాయి.

Also read: Ranveer Singh: దీపిక పదుకొనే తో విడాకులు తీసుకోబోతున్న రణవీర్.. ప్రూఫ్ ఇదే..!

వివో ఎక్స్ 100 అల్ట్రా ఎక్స్ 100 ఎస్ ప్రో ఫోన్లను స్పేస్ గ్రేట్ టైటానియం వైట్ మూన్ లైట్ వంటి కలర్ ఆప్షన్స్ లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్స్ లో జీఎస్ బ్రాండెడ్ కెమెరాలని ఇస్తున్నట్లు తెలుస్తోంది. తొలి సేల్ మే 28న మొదలు కాబోతోంది. ఇక ధర విషయానికి వస్తే వివో ఎక్స్ 100 ఆల్ట్రా ధర రూ.77,500 , వివో x 100 ధర రూ. 46200 , వివో x 100 ధర వచ్చేసి 57,000 నుండి మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఈ వివరాలు మాత్రమే తెలిసాయి ఈ ఫోన్ల కి సంబంధించి మరిన్ని ఫీచర్ల గురించి తెలియాల్సి ఉంది (Vivo X100).

Join WhatsApp