Smartphone: మార్కెట్లోకి కొత్త కొత్త ఫోన్లు వస్తూ ఉన్నాయి. చాలా మంది మార్కెట్లోకి వచ్చే కొత్త ఫోన్స్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్లో రోజు రోజుకో కొత్త ఫోన్ వస్తూ వుంది. మార్కెట్లో ఉన్న పోటీ నేపథ్యం లో కొత్త ఫీచర్ల తో కూడిన కొత్త ఫోన్స్ ని లాంచ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యం లో ఈ ఏడాది కొత్త స్మార్ట్ ఫోన్లని 20వేల బడ్జెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే అలా బడ్జెట్లో ఉన్న మంచి ఫీచర్ల తో కూడి ఉన్న స్మార్ట్ ఫోన్ లోకి సంబంధించి వివరాలు చూద్దాం. మోటోరోలాకి చెందిన జీ 64 స్మార్ట్ఫోన్ ధర రూ.14999గా ఉంది 33 వాట్స్ ఫాస్టింగ్ చార్జర్ కి సపోర్ట్ చేసే బ్యాటరీని ఇచ్చారు.

Smartphones in budget which launched this year

డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 120 హెచ్జెడ్ రేట్ తో కూడిన డిస్ప్లే ఇచ్చారు. రియల్ మీ 15జి స్మార్ట్ ఫోన్ కి సంబంధించి వివరాలకు వెళితే.. చైనా కి చెందిన స్మార్ట్ ఫోన్ రియల్ మీ నుండి కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చింది. అయితే ఈ ఫోన్ ధర 16999. ఇందులో మీడియా టెక్ చిప్ సెట్ ప్రాసెసర్ ని ఇచ్చారు.

Also read: Jyothika: జ్యోతిక సూర్య తండ్రిని అవమానించింది.. తమిళ నటుడి షాకింగ్ కామెంట్స్.!

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంతో ఇది పనిచేస్తుంది. 5000mah బ్యాటరీ ని కూడా ఇచ్చారు. అలానే సాంసంగ్ నుండి అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫోన్ కూడా ఒకటి. ఫోర్ జీబీ ర్యామ్, 6 జీబీ ర్యం వేరియంట్లతో వచ్చింది. దీని ధర రూ. 13,299, రూ. 14,799గా ఉన్నాయి. 50 మెగా పిక్సెల్స్ తో కూడిన రేయిర్ కెమెరాని ఇచ్చారు సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాని ఇచ్చారు (Smartphone).

Join WhatsApp