Jyothika insulted Surya's father

Jyothika: కోలీవుడ్ ఫేమస్ జంటలలో సూర్య జ్యోతిక జంట కూడా ఉంటుంది.ప్రేమించుకొని పెద్దలకు తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఆ తర్వాత మళ్లీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయ్యాక సినిమాలకు జ్యోతిక దూరంగా ఉంటేనే మీ పెళ్లికి అంగీకరిస్తాను అని సూర్య ఫాదర్ ముందుగానే కండిషన్ పెట్టారట. ఇక జ్యోతిక దానికి అంగీకరించాకే వీరి పెళ్లి జరిగింది. అయితే పెళ్లయి పిల్లలు పుట్టాక వారి బాధ్యతలని జ్యోతికనే దగ్గరుండి చూసుకుంది.

Jyothika insulted Surya’s father

ఆ తర్వాత పిల్లలు పెద్దయ్యాక మళ్లీ సూర్యని ఒప్పించి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది.ఇక సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ ముద్దుగుమ్మ రాణిస్తోంది.అయితే అలాంటి జ్యోతిక గురించి కొన్ని రూమర్స్ గత కొద్ది రోజులుగా కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అదేంటంటే జ్యోతిక అత్తింటి వారితో తెగ దింపులు చేసుకొని భర్తను తీసుకొని ముంబైలో కాపురం పెట్టింది అని గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు.అంతే కాదు రీసెంట్గా తమిళనాడులో ఎలక్షన్స్ అయిన సమయంలో సూర్య మాత్రమే వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ( Jyothika )

Also Read: Srinivas Avasarala: రాశి ఖన్నా కారులో పక్కన కూర్చుంటే అలా చేసింది.. ఇంకెప్పుడూ ఆమె కారు ఎక్కను..!

ఆ సమయంలో జ్యోతిక కనిపించలేదు. అంతేకాకుండా ఆమె ఆ సమయంలో నేపాల్ టూర్ కి వెళ్లి దానికి సంబంధించిన వీడియోలు షేర్ చేయడంతో చాలామంది ఈమెపై షాకింగ్ కామెంట్లు పెట్టారు. తాజాగా ఈ విషయంపై తమిళ నటుడు సినీ విశ్లేషకుడైన బయిల్వాన్ రంగనాథన్ కూడా షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జ్యోతిక అత్తింటి పరువు మొత్తం తీసేస్తోంది.ఓటు వేసే సమయంలో కేవలం సూర్య మాత్రమే వచ్చి జ్యోతిక రాలేదు మీడియా వాళ్ళు సూర్య తండ్రి శివకుమార్ ని మీ కోడలు ఎందుకు రాలేదని అడిగితే ఏం సమాధానం చెప్తారు.

 Jyothika insulted Surya's father

ఆయన మానసిక పరిస్థితి ఏం కావాలి..ఆయన ఎంతలా ఫీల్ అవుతారు.నలుగురికి ఆయన ఏం సమాధానం చెబుతాడు.అత్తింటి పరువుని తీసేసింది జ్యోతి. అంతే కాకుండా భార్య భర్తలు కలిసి ఉండాలి.జ్యోతిక అత్తింటికి విధేయురాలుగా ఉండాలి.కానీ జ్యోతిక ప్రవర్తన ఏ మాత్రం బాగాలేదు జ్యోతిక అన్ని మర్చిపోయింది.. అంటూ బయిల్వాన్ రంగనాథన్ జ్యోతిక పై చేసిన కామెంట్లు ప్రస్తుతం కాంట్రవర్సీకి దారితీసాయి.( Jyothika )

Join WhatsApp