
Actress: కొంతమంది బోల్డ్ బ్యూటీలు తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చాలా పచ్చిగా చెప్పేస్తుంటారు.ఓపెన్ మైండెడ్ తో ఆలోచిస్తూ అన్ని విషయాలను ఓపెన్ గానే చెప్పేస్తుంటారు. అలా తాజాగా ఓ బ్యూటీ కూడా నేను పెళ్ళికి ముందే తళ్లయ్యాను అబార్షన్ చేయించుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ ఆ నటి ఎవరయ్యా అంటే కుబ్రా సైట్..
The Actress openly admitted the truth
బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ రాణిస్తున్న కుబ్రా సైట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.నాకు 23 ఏళ్లకు పెళ్లి చేసుకొని 30 ఏళ్ల వరకు తల్లి కావాలి అనే ఉద్దేశం లేదు.అయితే ఎవరి జీవితంలో వారికి కొన్ని స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఉంటుంది. అలా ఎవరికి నచ్చిన వారిని వాళ్ళు ఎంపిక చేసుకోవచ్చు.(Actress)
Also Read: Anasuya: భర్తను వదిలేసి ఫారిన్ లో ఆ నటుడితో అనసూయ ఎంజాయ్.!
అయితే నేను ఓ సారి చేసిన తప్పు కారణంగా గుణపాఠం నేర్చుకున్నాను.నా బర్త్ డే కోసం అండమాన్ దీవులకి వెకేషన్ కి వెళ్ళాం. అలా పీకల దాకా తాగి నా ఫ్రెండ్ తో కమిట్ అయ్యి ఆయనతో కలిసి ఒక రాత్రి గడపాను. మద్యం మత్తులో నేను చేసిన తప్పుకి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అబార్షన్ చేసుకోవాల్సి వచ్చింది.

కానీ ఇప్పుడు ఆలోచిస్తే నేను ఆ సమయంలో చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాను. అందుకే నేను చేసిన తప్పునుండి గుణపాఠంగా తీసుకొని ఇంకొకసారి అలాంటివి చేయకూడదని నిర్ణయించుకున్నాను అంటూ కుబ్రా సైట్ చెప్పుకొచ్చింది.(Actress)

