Anasuya: భర్తను వదిలేసి ఫారిన్ లో ఆ నటుడితో అనసూయ ఎంజాయ్.!

Anasuya enjoys being with that actor in Foreign

Anasuya: ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండే అనసూయని చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అనసూయ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే చాలు దానిపై నెగటివ్ కామెంట్లు చేయడానికి కాచుకు కూర్చుంటారు కొంతమంది ఆమె అంటే పడని వాళ్ళు. అయితే తనపై ఎంత నెగెటివిటీ వచ్చినా కూడా వాటన్నింటినీ తిప్పి కొడుతుంది అనసూయ..

Anasuya enjoys being with that actor in Foreign

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆంటీ వివాదంతో హాట్ టాపిక్ గా మారిన అనసూయ గురించి తాజాగా ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. అదేంటంటే అనసూయ తాజాగా ఓ టాలీవుడ్ నటుడితో ఫారిన్ లో ఎంజాయ్ చేస్తుంది అంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఆ నటుడు ఎవరయ్యా అంటే నవదీప్.. నవదీప్ అనసూయ కలసి ఫారిన్ వీధుల్లో కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి యూట్యూబ్లో వైరల్ అవుతుంది.(Anasuya)

Also Read: Sai Pallavi: ఛీ ఛీ సాయి పల్లవికి సిగ్గు లేదా.. చెప్పేవి నీతులు చేసేవి చిల్లర పనులు.!

ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు భర్తను వదిలేసి నవదీప్ తో ఎంజాయ్ చేస్తున్న అనసూయ అని కొంతమంది అంటే మరి కొంతమంది ఏమో బరి.తెగించి నవదీప్ తో ఫారిన్ ట్రిప్పులు అంటూ ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అయితే మరి కొంత మందేమో అలా ఎందుకు బ్యాడ్ గా అనుకోవాలి.

Anasuya enjoys being with that actor in Foreign

అనసూయ నవదీప్ కొత్త సినిమా కోసం ఫారిన్ వెళ్లి ఉండవచ్చు అన్నింటికీ తప్పుగా అర్థం ఎందుకు చేసుకోవాలి? సినిమా కోసం అలా ఫారిన్ వెళ్ళినప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న వీడియో వైరల్ అయినంత మాత్రాన వారిద్దరూ వెకేషన్ కి వెళ్ళినట్లుగా రూమర్లు క్రియేట్ చేస్తున్నారే అంటూ నెగిటివ్ కామెంట్లపై కౌంటర్లు ఇస్తున్నారు.(Anasuya)

Share your love