
Anasuya: బోల్డ్ నటిగా గుర్తింపు సంపాదించుకున్న అనసూయ సీన్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధపడుతుంది.అయితే అలాంటి అనసూయ ఒకప్పుడు యాంకర్ గా చేసి ప్రస్తుతం ఫుల్ టైమ్ సినిమాల్లోనే నటిస్తోంది.యాంకరింగ్ కి గుడ్ బై చెప్పి సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. అయితే అలాంటి అనసూయ సమయం దొరికితే చాలు ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లకి వెళ్తుంది ఇద్దరు కొడుకులు భర్త ఎక్కడికి వెళ్ళినా వీరితోనే కనిపిస్తుంది.
Anasuya private video leaked
ముఖ్యంగా వెకేషన్ లకి వెళ్లిన సమయంలో అనసూయ చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ తనకిష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంది. అయితే అనసూయ వేసుకునే బట్టల పై ఎప్పుడు ట్రోలింగ్ జరిగినా కూడా దాన్ని అస్సలు పట్టించుకోదు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనసూయకి సంబంధించిన ఒక షాకింగ్ వీడియో ప్రైవేట్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. (Anasuya)
Also Read: Ram Pothineni: భాగ్యశ్రీ తో లవ్.. పాట అందుకోసమే అంటూ రామ్ పోతినేని పిచ్చ క్లారిటీ.!
ఆ వీడియో చూసిన చాలా మంది నెటిజెన్లు ఇదేంటి అనసూయ మరీ ఇంతకి తెగించింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే ఇది అనసూయ రియల్ వీడియో కాదు. ఎవరో ఫేక్ వీడియోస్ సృష్టించి ఇలా అనసూయ పరువు పోగొట్టేలా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన చాలా మంది జనాలు సిగ్గు శరం ఉన్నవాడు ఎవడు అనసూయ పై ఇలాంటి ఫేక్ వీడియో షేర్ చేయరు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరి ఈ వీడియో పై అనసూయ స్పందించి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.ఎందుకంటే సోషల్ మీడియాలో చిన్నగా తనపై నెగిటివిటీ వస్తేనే ఊరుకోదు. అలాంటిది ఏకంగా తన ప్రైవేట్ వీడియోనే ఇలా అశ్లీల కోణంలో మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారంటే వారిని వదిలిపెట్టదని అనుకోవాలి.మరి చూడాలి దీనిపై అనసూయ రియాక్షన్ ఎలా ఉంటుందో.(Anasuya)




Raasi: ఛీ ఛీ అనసూయలా ఒళ్ళు చూపించలేను.. రాశి సంచలన కామెంట్స్.!