Maruthi Suzuki Big Discount on Car sale

Maruti Cars : ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కారుని కొనుగోలు చేస్తున్నారు. కారులు సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ డీల్స్ ని తీసుకువచ్చింది మే 2024 లోగా పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ లపై డిస్కౌంట్ ఇస్తుంది బడ్జెట్లో కారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్ళు కస్టమర్లని ఆకర్షించడానికి ఈ ఆఫర్లు ని తీసుకువచ్చినట్లు కంపెనీ చెప్పింది. ఈ డిస్కౌంట్ ఆఫర్లు నెలాఖరు వరకే ఉంటాయి.

Maruti Cars in budget

ఏ మోడల్ పై ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది చూద్దాం.. మారుతి స్విఫ్ట్ మోడల్ కారు మీద 38 వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ 15000 గా ఉంది కార్పొరేట్ డిస్కౌంట్ రూ.7,000 లభిస్తుంది. క్యాష్ డిస్కౌంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ పై 15000 ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ మోడల్ పై 20000 లభిస్తుంది. మారుతి వ్యాగన్ఆర్ మీద 60 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు ఈ కారు హైదరాబాదులో బేసిక్ మోడల్ 6.62 లక్షలకే ఆన్ రోడ్ ప్రైస్ తో లభిస్తుంది.

Also read: iPad Pro m2: యాపిల్‌ నుంచి కొత్త ఐప్యాడ్‌..!

బడ్జెట్ ధర లో కొత్త కారు కావాలనుకుంటే ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు ఎక్స్చేంజి బోనస్ 15000 కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,000 వస్తుండగా సిఎన్జి వేరియంట్ పై 25000 పెట్రోల్ వేరియంట్ పై 35,000 40,000 క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. మారుతి సుజుకి సెలెరియో 57 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. ఎక్స్చేంజి బోనస్ 15000 కార్పొరేట్ డిస్కౌంట్ 20000 వస్తుంది సిఎన్జి కారుపై 30000 క్యాష్ డిస్కౌంట్ మీద 35000 ఏటి మీద 40000 డిస్కౌంట్ వస్తుంది మారుతి సుజుకి ఇగ్నిస్ మీద 63 వేల డిస్కౌంట్ లభిస్తుంది ఇలా డిస్కౌంట్ లో మీరు ఈ కార్లను కొనుగోలు చేయవచ్చు (Maruti Cars).

Maruthi Suziki Swift
Maruthi Suziki Swift
Join WhatsApp