iPad Pro m2 : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఆపిల్ నుండి కొత్త ఐప్యాడ్ వచ్చింది. మీరు కూడా ఈ కొత్త ఐప్యాడ్ ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా అయితే దీనికి సంబంధించి ఫీచర్లు చూద్దాం.. ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ ఆపిల్ కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు ఈ కంపెనీ నుండి ఏదైనా కొత్త ప్రోడక్ట్ వస్తోంది అంటే చాలు అందరి దృష్టి కూడా దీనిమీద పడుతోంది. అధునాతన హైఎండ్ సెక్యూరిటీ ఫీచర్లతో గ్యాడ్జెట్స్ ని తీసుకొస్తారు కాబట్టి ఆపిల్ కు ఇంతటి క్రేజ్ ఉంది.

iPad Pro m2 details

నిత్యం కొత్త ప్రొడక్ట్స్ ను తీసుకొస్తున్న ఆపిల్ తాజాగా మార్కెట్లోకి ఇంకో కొత్త ప్రోడక్ట్ ని తీసుకొచ్చింది ఆపిల్ బ్రాండ్ కి సంబంధించిన ఐఫోన్స్ కు ఎంతటి క్రేజ్ ఉందో ఐపాడ్ కి కూడా అంత క్రేజ్ ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ ఐపాడ్ కు మంచి డిమాండ్ ఉంది ఇప్పటివరకు వచ్చిన అన్ని ఐపాయిడ్స్ కి మంచి ఆదరణ లభించింది తాజాగా ఆపిల్ నుండి కొత్త ఐపాడ్ వచ్చింది. ఐపాడ్ప్రోఎం టు పేరుతో ఈ ఐపాడ్ ని తీసుకువచ్చారు ఆపిల్ నుండి వచ్చిన అత్యంత పలుచైన ఐపాడ్ కావడం విశేషం.

Also read: Kriti Sanon: కృతి సనన్ వేసుకున్న ఆ రెడ్ బ్రాలెట్ ధర అన్ని లక్షలా..?

ఫీచర్ల విషయానికి వస్తే 11 ఇంచెస్ తో కూడిన ఐపాడ్ ప్రో 5.33 ఎంఎం 13 అంగుళాల వెర్షన్ ఫైవ్ పాయింట్ వన్ ఎంఎం మందంతో వచ్చింది. ఈ రెండు మోడల్స్ లోను అల్ట్రా రెటీనా ఎక్స్ డి ఆర్ డిస్ప్లేని ఇచ్చారు వీటి స్క్రీన్ ని కూడా నానో టెక్స్చర్ గ్లాస్ తో తీసుకొచ్చారు అన్ని ఆపిల్స్ స్టోర్స్ తో పాటు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఐపాడ్ లో m4 చిప్ సెట్ ని ఇచ్చారు. వేరియంట్స్ వున్నాయి. వాటిని బట్టీ ధర ఉంటోంది చూసుకోండి 9iPad Pro m2).

Join WhatsApp