Nandamuri Balakrishna: బాల‌కృష్ణ నియోజకవర్గం హిందూపురంలో కాల్పుల కలకలం

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ నియోజకవర్గం హిందూపురంలో పెను ప్ర‌మాదం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ నియోజకవర్గం హిందూపురంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. Nandamuri Balakrishna

Nandamuri Balakrishna Shooting incident in Hindupur, Balakrishna constituency

చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో రౌడీషీటర్ నాగేంద్రపై కాల్పులు జరిపారు సీఐ ఆంజనేయులు. ఈ త‌రుణంలోనే నాగేంద్ర కాలిలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లినట్లు స‌మాచారం అందుతోంది. Nandamuri Balakrishna

Also Read: Jeevan Reddy: క‌రీంన‌గ‌ర్ కు రేవంత్ రెడ్డి.. జీవ‌న్ రెడ్డి ఘోర అవ‌మానం ?

సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిలపై కత్తితో దాడి చేసి పారిపోతున్న రౌడీషీటర్ నాగేంద్రపై కాల్పులు జ‌రిపార‌ని అంటున్నారు. రౌడీషీటర్ నాగేంద్రపై ఏపీ, కర్నాటక రాష్ట్రాల్లో 90 కేసులు కూడా ఉన్నాయి. గతంలో హిందూపురంలో అత్తా కోడళ్ళపై పై గ్యాంగ్ రేప్ జరిగి కేసులో నిందితుడుగా రౌడీషీటర్ నాగేంద్ర ఉండ‌టం జ‌రిగింది. Nandamuri Balakrishna

Also Read: Harish Rao: కేసీఆర్ జాతిపిత.. రేవంత్ రెడ్డి బూతుపిత

Share your love