Producer: అమ్మాయిని వాడుకొని మోసం చేసిన బడా నిర్మాత.. నోటీసులు ఇచ్చే టైంకి.!

Producer: సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలోకి వచ్చి రాణించాలంటే కచ్చితంగా ఆడవాళ్లు ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరికి కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.అయితే

Big Producer who used and cheated on a girl

Producer: సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలోకి వచ్చి రాణించాలంటే కచ్చితంగా ఆడవాళ్లు ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరికి కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరూ అలాంటి వాళ్ళు అయితే కాదు.కొంతమంది మాత్రం ఇంకా అక్కడక్కడ అలాగే ఉన్నారు. ఇక కొంతమంది అమ్మాయిలు హీరోయిన్ అవ్వాలనే కోరికతో వాళ్లకు వాళ్లే కమిట్మెంట్లు ఇచ్చేసుకుంటున్నారు. అయితే అలాంటి ఒక షాకింగ్ సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Big Producer who used and cheated on a girl

ఇండస్ట్రీలో ఆయన ఒక బడా నిర్మాత.కానీ ఓ అమ్మాయిని మోసం చేశారట.ఇక ఈ విషయం అప్పట్లో వైరల్ అయినప్పటికీ దాన్ని గప్చుప్ చేసేసారు. అయితే ఈ విషయం గురించి తాజాగా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ల విషయంలో అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు. అలా ఎంతోమంది అమ్మాయిలను అవకాశాల పేరుతో వాడుకొని వదిలేస్తూ ఉంటారు.(Producer)

Also Read: Kantara Chapter 1: కాంతార:చాప్టర్ 1 చూసిన ప్రతి ఒక్కరి నోటి నుండి అదే మాట..!

కొంతమందికి అవకాశాలు ఇస్తే మరి కొంత మందిని అలా వదిలేస్తారు. అయితే ఇలాంటి కేసులు మా దగ్గరికి చాలానే వచ్చాయి. కానీ ఇండస్ట్రీ వ్యక్తుల మీద కేసు పెట్టిన ప్రతి ఒక్క అమ్మాయి మళ్లీ కేసు విత్ డ్రా చేసుకుంటుంది.ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు. కానీ ఇండస్ట్రీ పెద్దలు వారిని కూర్చోబెట్టి సెటిల్ చేస్తారు కావచ్చు.అందుకే మధ్యలోనే కేసు డ్రాప్ అయిపోతారు.అయితే ఆ మధ్యకాలంలో మా వద్దకి ఒక అమ్మాయి ఇండస్ట్రీలో ఇప్పుడు బడనిర్మాతగా కొనసాగుతున్న వ్యక్తిపై కేసు పెట్టింది ఆయనకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు.

Big Producer who used and cheated on a girl

కానీ ఆ నిర్మాత మాత్రం ఆ అమ్మాయిని నిన్ను పెళ్లి చేసుకుంటా నువ్వే నా భార్య అని చెప్పి మోసం చేశాడు.అయితే ఈ కేసు మా దగ్గరికి వచ్చింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ నిర్మాతకు నోటీసులు వెళ్లే సమయానికే ఆ అమ్మాయి విత్ డ్రా చేసుకుంది.ఇక ఆ నిర్మాత రీసెంట్ గానే ఓ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నేరెళ్ల శారద.ఇక నేరెళ్ల శారద చెప్పిన విషయంతో ఆ నిర్మాత ఎవరు అని చాలామంది నెటిజన్స్ ఆలోచనలో పడిపోయారు.(Producer)