Heroine: పక్కలోకి వస్తే బంగ్లా గిఫ్ట్.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!

Telugu Heroine shocking comments on commitments
Telugu Heroine shocking comments on commitments

Heroine: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కి చాలామంది బలవుతారు. అయితే ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు మాత్రం క్యాస్టింగ్ కౌచ్ ని దాటుకొని వెళ్తున్నారు. ముఖ్యంగా టాలెంట్ ఉంటే ఎలా అయినా నిరూపించుకోవచ్చు అని తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు.కమిట్మెంట్లు ఇవ్వడం లేదు.అయితే కొంతమంది ఆఫర్స్ కోసం కమిట్మెంట్ లు ఇస్తున్నప్పటికీ చాలామంది మాత్రం కమిట్మెంట్లకు దూరంగా ఉంటున్నారు.

Telugu Heroine shocking comments on commitments

అయితే తాజాగా వైజాగ్ కి చెందిన మన తెలుగు హీరోయిన్ రేఖా భోజ్ తాజా ఇంటర్వ్యూ లో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా మంది సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామని కమిట్మెంట్లు ఇవ్వమని అడిగారు. కొంతమంది అయితే బంగ్లా రాసిస్తా అది ఇస్తా అని చెప్పి కమిట్మెంట్ ఇవ్వమని అడిగారు. కానీ ఆస్తులు అమ్మి అయినా సరే సినిమాలు చేస్తాను కానీ ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వనని వారి మొహం మీదే చెప్పేశాను.(Heroine)

Also Read: Ram Pothineni: ఒంటరిగా ఉంటూ ఎఫైర్స్.. రామ్ పోతినేని పరువు తీసిన హీరో.!

ఇక పుష్ప మూవీలోని సామీ సామీ సాంగ్ కోసం ఏకంగా బంగారు గాజులు అమ్మి అవి అమ్మగా వచ్చిన నాలుగు లక్షలతో ఈ కవర్ సాంగ్ చేశాను.దీనివల్ల నాకు మంచి గుర్తింపు లభించింది.అలాగే కిడ్నీ లు అమ్మాయినా సరే ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాను. ఇక బిగ్ బాస్ లో అవకాశం కోసం నాలుగు సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నాను. కానీ అవకాశం రావడం లేదు. ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి హౌస్ లో పెడుతున్నారు.

Telugu Heroine shocking comments on commitments

కానీ నాకు మాత్రం ఆఫర్ రావట్లేదు.ఇక ఒకసారి ఇంటర్వ్యూ కూడా అయిపోయి నెక్స్ట్ వారం వెళ్తాను అనగా నన్ను రిజెక్ట్ చేశారు.ఆ టైంలో చాలా బాధేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది బోల్డ్ బ్యూటీ రేఖా బోజ్.షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టిన రేఖా భోజ్ తస్మై నమః, మాంగళ్యం వంటి సినిమాల్లో చేసింది.(Heroine)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu