Vadivelu: వడివేలు,కోవై సరళ రూమ్ లో గడియ పెట్టుకొని ఆ పని.. డైరెక్టర్ ఫైర్.!

Vadivelu: తమిళ ఇండస్ట్రీలో వడివేలు కోవైసరళ జంటకు ఎంత మంచి గుర్తింపు వుందో చెప్పనక్కర్లేదు.తెలుగు ఇండస్ట్రీలో కోవై సరళ బ్రహ్మానందం పెయిర్ ఎలా ఉంటుందో తమిళ

Director fire on Vadivelu Kovai sarala

Vadivelu: తమిళ ఇండస్ట్రీలో వడివేలు కోవైసరళ జంటకు ఎంత మంచి గుర్తింపు వుందో చెప్పనక్కర్లేదు.తెలుగు ఇండస్ట్రీలో కోవై సరళ బ్రహ్మానందం పెయిర్ ఎలా ఉంటుందో తమిళ ఇండస్ట్రీలో వడవేలు కోవైసరళ లజంటకు అలాంటి గుర్తింపు ఉంటుంది. అలా వీరి జంటకు మంచి గుర్తింపు ఉండేది. అయితే అలాంటి ఈ జంట గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళ డైరెక్టర్ వి. శేఖర్.. కుటుంబ కథా సినిమాలు తీయడంలో పేరుగాంచిన దర్శకుడుగా వి శేఖర్ కి మంచి గుర్తింపు ఉంది.

Director fire on Vadivelu Kovai sarala

అయితే అలాంటి వి. శేఖర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వడివేలు కోవై సరళ గురించి మాట్లాడుతూ.. నేను నా సినిమా కోసం వడివేలు కోవై సరళను తీసుకున్నాను. ఆ సమయంలో వీరిద్దరి పెయిర్ బాగుండడంతో సినిమా కోసం ఓకే చేశాను. ఇక ఆ టైం లో వడివేలు నా దగ్గరికి వచ్చి మా ఇద్దరికీ వేరు వేరు మేకప్ రూమ్ లు ఇచ్చే బదులు ఒకే మేకప్ రూమ్ ఇవ్వండి. మీ ఖర్చు కూడా తగ్గుతుంది అని చెప్పారు. దాంతో బడ్జెట్ తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఓకే చెప్పాను.(Vadivelu)

Also Read: Raasi: ఛీ ఛీ అనసూయలా ఒళ్ళు చూపించలేను.. రాశి సంచలన కామెంట్స్.!

ఆ తర్వాత మేకప్ రూమ్ కి వడివేలు కోవై సరళ ఇద్దరు వెళ్లి ఎంతసేపటికి బయటికి రాలేదు. తలుపు వేసుకొని గడియ పెట్టుకున్నారు.దాంతో అది చూసిన నా సహాయ డైరెక్టర్ ఏంటండీ వాళ్ళు మేకప్ వేసుకుంటామని చెప్పి లోపలికి వెళ్లి గడియ పెట్టుకున్నారు. ఎన్నిసార్లు తలుపు తట్టినా కూడా తీయడం లేదు అని చెప్పాడు. దాంతో మీరెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు మేకప్ వేసుకుంటున్నారు అని చెప్పాను.

Director fire on Vadivelu Kovai sarala

కానీ సహాయ డైరెక్టర్ మాత్రం లేదండి వాళ్ళు చాలాసేపటి నుండి డోర్ పెట్టుకునే ఉన్నారు. ఎంతసేపు పిలిచినా కూడా బయటికి రావడం లేదు అని చెప్పడంతో కోపంతో నేను వెంటనే కోవై సరళ వడివేలు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్లి గట్టిగా అరిచాను. దాంతో వారిద్దరూ బయటికి వచ్చారు.ఆ తర్వాత నాకు వారిద్దరిని చూస్తే చాలా కోపం వచ్చింది. వెంటనే కోవై సరళ ను నువ్వు ఇందులో నటించాల్సిన పని లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పాను.ఆ తర్వాత నా సినిమాలో కోవై సరళ వడివేలు కాంబో ని ఎప్పుడు కూడా తీసుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ వి శేఖర్.(Vadivelu)