Surekha Vani: ఆ అంకుల్ తో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ నటి సురేఖ.. పబ్బుకు వెళ్లి !

Canva: Surekha Vani

Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. సురేఖ వాణి సినిమాలలో తనదైన నటన, అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిన్నదానికి విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సురేఖ వాణి వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సురేఖ వాణి వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఈమె గత కొన్ని సంవత్సరాల క్రితం ఆమె భర్తను కోల్పోయారు. ప్రస్తుతం సురేఖ వాణి తన కూతురితో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోనే సురేఖ వాణి గత కొద్ది రోజుల నుంచి మరో వివాహం చేసుకోబోతుందంటూ అనేక రకాల వార్తలు వస్తున్న సంగతే తెలిసిందే. Surekha Vani

Tollywood actress Surekha Vani enjoying with that uncle

దానికి తగినట్టుగానే సురేఖ వాణి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటోను, వీడియోను షేర్ చేస్తూ వాటిని తన అభిమానులతో పంచుకోగా అవి వైరల్ గా మారుతాయి. దీంతో సురేఖ వాణికి సంబంధించి ఏదో ఒక వార్త హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. సురేఖ వాణికి సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తన అభిమానులకు ఎప్పుడు సురేఖ వాణి సోషల్ మీడియాలో చేరువలో ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతాయి. Surekha Vani

Also Read: Munaga Chettu: మునగ చెట్టు ఇంట్లో పెంచుకుంటున్నారా… ఇక లక్ష్మి దేవి కురిసినట్టే ?

ఇదిలా ఉండగా…. సురేఖ వానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో సురేఖ వాణి ఓ వ్యక్తితో కలిసి పబ్బులో చిందులు వేస్తూ కనిపించింది. అతను ఎవరు ఏంటి అనే వివరాలు తెలియనప్పటికీ ఆ వ్యక్తి కూడా అంకుల్ వయసులో కనిపించడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ కలిసి పబ్బుకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. దీంతో సురేఖ వాణి ఆ వ్యక్తితో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తుందేమో అంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం పైన వాణి ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు. Surekha Vani

Also Read: Roasted Corn: రోడ్డుపైన కాల్చే మొక్కజొన్న తింటున్నారా…అయితే ప్రమాదంలో పడ్డట్టే ?

https://www.instagram.com/reel/DLxzeGozO3c/?igsh=MW9wdDhiMHRjNjk1Yg%3D%3D
Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu