
Trisha: ఏంటి త్రిష చండీగర్ కుర్రాడిని పెళ్లి చేసుకోబోతోందా.. ఇది నిజమేనా.. విజయ్ ఏమైపోతాడు..విజయ్ ని పెళ్లి చేసుకుంటుందని ఇన్ని రోజులు అనుకుంటే సడన్ గా ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందేంటి అని చాలామంది త్రిష విజయ్ ఒక్కటవ్వాలి అనుకునే అభిమానులు షాక్ అయిపోతారు.
Trisha finally marries a Chandigarh boy
అయితే తాజాగా తమిళ మీడియా వర్గాలలో త్రిష పెళ్లి గురించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. త్రిష చండీగర్ లో పుట్టి పెరిగిన ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతుంది అని తెలుస్తోంది. అయితే ఆ అబ్బాయిది చండీగర్ స్వస్థలం అయినప్పటికీ ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆస్ట్రేలియాలో బిజినెస్ చేస్తూ అక్కడే స్థిరపడిపోయిందట. ప్రస్తుతం ఈయన ఆస్ట్రేలియా లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది.(Trisha)
Also Read: Surekha Vani: ఆ అంకుల్ తో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ నటి సురేఖ.. పబ్బుకు వెళ్లి !
అలా ఆస్ట్రేలియాలో తన బిజినెస్ ని విస్తరించి సక్సెస్ అయ్యాక పలు దేశాల్లో కూడా ఈ బిజినెస్ ని విస్తరించాలి అనుకున్నారట. అలా తన సొంత దేశమైనటువంటి ఇండియాలో కూడా తన బిజినెస్ ని విస్తరించే పనుల్లో ఉండగా త్రిష ఫ్యామిలీ అనుకోకుండా పరిచయం అయిందట.

అలా పరిచయం ఏర్పడి ఇరు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఏర్పడడంతో త్రిష కి ఆ బిజినెస్ మాన్ ని ఇచ్చి పెళ్లి చేయాలని త్రిష పేరెంట్స్ భావిస్తున్నారట. అయితే ఈ పెళ్లికి త్రిష కూడా ఒప్పుకోవడంతో త్వరలోనే వీరిద్దరి ఎంగేజ్మెంట్ చేయబోతున్నట్టు కోలీవుడ్ సినీ సర్కిల్స్ లో ఓ టాక్ వినిపిస్తోంది.మరి నిజంగానే త్రిష ఆస్ట్రేలియా బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతుందా అనేది చూడాలి.(Trisha)





