
Sreeleela: తాజాగా బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆయన పేరు చెప్పకుండా హీరోయిన్ తల్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ హీరోయిన్ ప్రస్తుతం సౌత్ నార్త్ లో సినిమాల్లో బిజీగా ఉంది. కానీ ఆ హీరోయిన్ తల్లి మాత్రం చీప్ పనులు చేస్తుంది.
Did Sreeleela mother really do that cheap work
ఆ హీరోయిన్ తల్లి నిర్మాతల దగ్గర ఎక్కువ డబ్బులు లాగడం కోసం సౌత్ నుండి తీసుకువచ్చిన మేకప్ టీం తో తన కూతురికి మేకప్ వేయిస్తూ వారికి తక్కువ పేమెంట్ ఇచ్చి ప్రొడ్యూసర్ దగ్గర నుండి డబుల్ పేమెంట్ లాగేసుకుంటుంది. అంతేకాదు సౌత్ లో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ లు చేసిన పేమెంట్ కే నన్ను కూడా తన కూతురికి మేకప్ చేయమని వేధిస్తోంది. చాలా రోజుల నుండి ఫోన్లు,మెసేజ్లు చేస్తూ ఆ ఫ్యామిలీ నన్ను టార్చర్ చేస్తుంది.(Sreeleela)
Also Read: Ram Pothineni: ఒంటరిగా ఉంటూ ఎఫైర్స్.. రామ్ పోతినేని పరువు తీసిన హీరో.!
ఆ హీరోయిన్ తల్లి మరీ అంత చీప్ అని నేను అనుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీ చాలా అన్ ప్రొఫెషనల్ గా అనిపిస్తుంది. ఇంకోసారి నన్ను టార్చర్ చేస్తే మాత్రం పేర్లతో సహా మీ బండారం బయటపెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు.అయితే బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లో ఇంటర్నెట్ అంతా చక్కర్లు కొట్టడంతో చాలామంది ఈ పని శ్రీలీల తల్లిదే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

శ్రీలీల తల్లి తన కూతురు చేసే సినిమాల్లో తక్కువ పేమెంట్ కి మేకప్ టీమ్ ని తీసుకువచ్చి నిర్మాతల దగ్గర డబుల్ పేమెంట్ తీసుకుంటుంది అని కామెంట్స్ పెడుతున్నారు.అయితే చాలామంది శ్రీలీల తల్లి పేరుని ప్రస్తావించినప్పటికీ ఇందులో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు. మరి నిజంగానే శ్రీలీల తల్లి ఇలాంటి దిగజారుడు పనులు చేసిందా..డబ్బు కోసం అలా చీప్ గా థింక్ చేసిందా అనేది తెలియాల్సి ఉంది.(Sreeleela)




















