Ibomma Ravi: ‘ఏం పీకలేవ్’.. అత్త భార్య కలిసి చేసిన ఛీత్కారాలే ఐబొమ్మ రవిని ఇలా మార్చాయా.?

Did the mischief done by his wife and mother-in-law change Ibomma Ravi like this

Ibomma Ravi: ఐ బొమ్మ.. దేశం మొత్తం మార్మోగి పోతున్న పేరు. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసుల అరెస్టు చేయడంతో ఈయనకి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో మెయిన్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇమ్మాడి రవి గురించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Did the mischief done by his wife and mother-in-law change Ibomma Ravi like this

పోలీసులు ఎందుకు ఈ పని చేశావు అని ఇమ్మాడి రవిని ప్రశ్నించగా..అత్త,భార్య చేసిన ఛీత్కారాల వల్లే నేను ఇలా తయారయ్యానని ఆన్సర్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐ బొమ్మ నిర్వాకుడు రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనని తరచూ నీకు ఏది చేతకాదు. డబ్బులు సంపాదించడం చేతకాదు అని విమర్శించేదట. (Ibomma Ravi)

Also Read: Sivaji: ఐబొమ్మ రవి లాంటి వ్యక్తి దేశానికి ఎంతో అవసరం.. శివాజీ కామెంట్స్ వైరల్.!

అంతేకాదు రవి అత్త కూడా అలాగే అవమానించి అనుక్షణం తిట్టడంతో ఇదంతా భరించలేని రవి హ్యాకింగ్ చేయడం నేర్చుకొని కోట్లు సంపాదించారట. అలా ఆయనకు ఉన్న వెబ్ డిజైనింగ్ నైపుణ్యంతో ఐ బొమ్మ వెబ్సైట్లను రూపొందించి కొత్త సినిమాలను అందులో అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు.

Did the mischief done by his wife and mother-in-law change Ibomma Ravi like this

అలా ఈ వెబ్సైట్స్ ప్రారంభించిన కొద్ది రోజులకు బెట్టింగ్ యాప్ ల నిర్వాహకుల నుండి యాడ్స్ రూపంలో కోట్లు సంపాదించాడు. అయితే అన్ని డబ్బులు సంపాదించిన కూడా భార్య మళ్లీ రవి దగ్గరికి వెళ్లలేదట. దాంతో చివరికి విసిగిపోయిన రవి భార్యకు 2021 లో విడాకులు ఇచ్చారట. అలా అత్త,భార్య కలిసి చేసిన హేళన వల్లే ఐ బొమ్మ వెబ్సైట్ కి పునాది పడింది.(Ibomma Ravi)

Share your love