Shreyas Iyer: క్రిటికల్ గా శ్రేయాస్ అయ్యర్ కండిషన్..BCCI సంచ‌ల‌న నిర్ణ‌యం

Shreyas Iyer: టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బిసిసిఐ కూడా అధికారికంగా ప్రకటన చేసింది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొన్న సిడ్నీ వేదికగా మూడవ టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో క్యాచ్ పట్టుకోబోయి వెనకాలకు పడిపోయాడు శ్రేయాస్ అయ్యారు. Shreyas Iyer

Shreyas Iyer In ICU After Suffering Horrific Injury In Sydney

దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించింది టీమిండియా బృందం. ప్రస్తుతం సిడ్నీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో శ్రేయాస్ అయ్యర్ ఐసీఈ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పక్కటెముకల్లో బలమైన గాయం తగలడం కారణంగా తీవ్ర స్థాయిలో లోపల రక్తస్రావం వస్తోందట. దీంతో ఈ గాయం ప్రమాదకరంగా మారినట్లు చెబుతున్నారు వైద్యులు. Shreyas Iyer

Also Read: Jubilee Hills Bypoll: కేసీఆర్ కు కొత్త టెన్ష‌న్‌…జూబ్లీహిల్స్‌లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్…

అందుకే గత రెండు రోజులుగా ఐసీయూలోనే శ్రేయాస్ అయ్యర్ కు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై బీసీసీఐ కూడా రంగంలోకి దిగింది. ఇండియా నుంచి ప్రత్యేక వైద్యుల బృందాన్ని సిడ్నికి కూడా పంపించారు. ఇక శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Shreyas Iyer

Also Read: Kobbari Kaya: కొబ్బరికాయతో ఇలా పూజ చేస్తే, కోటీశ్వరులు కావడం పక్కా ?

https://twitter.com/ImTanujSingh/status/1982691136797044852