
Eggs: గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది గుడ్డును ఉడికించుకొని తినడానికి ఇష్టపడితే మరి కొంతమంది ఆమ్లెట్ వేసుకొని తింటూ ఉంటారు. ఏ రూపంలో అయినా సరే గుడ్డును తినడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఉడికించిన గుడ్డును తినడం వల్ల ఆరోగ్యానికి పోషకాలు ఎక్కువగా అవుతాయి. అయితే కొంతమంది గుడ్డు ఉడికించడంలో తొందర పడుతూ ఉంటారు. కొంచెం సేపే ఉడికించి దానినే తింటూ ఉంటారు. అయితే గుడ్డును తక్కువసేపు ఉడికించి తినడం వల్ల అది సరిగ్గా ఉడకదు. పచ్చిగా లేదా సగం ఉడికించిన గుడ్లు తినడం పూర్తిగా మానుకోవాలి. అలాంటి గుడ్లలో సూక్ష్మ క్రీములు అధికంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వాంతులు, వీరేచనాలు అవుతాయి. సగం ఉడికించిన గుడ్డు తీవ్రమైన దుర్వాసన వస్తుంది. Eggs
If you eat Eggs like this, is it like you are getting diseases
గుడ్డులోని పచ్చ సోన, తెల్ల సోన రెండింటిని కూడా పూర్తిగా ఉడికించాలి. ఉదయం పూట గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. గుడ్లు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది గుడ్డులో ఉండే ప్రోటీన్లు వేగంగా బరువు తగ్గడానికి ఈ సహాయం చేస్తాయి. గుడ్లు తినడం వల్ల కండరాలు బలపడతాయి. కండరాల పెరుగుదల బాగుంటుంది. చిన్న పిల్లలకు కూడా గుడ్లు తినిపించడం వల్ల వారి పెరుగుదలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటారు. చిన్నపిల్లలకు అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు గుడ్డులో లభిస్తాయి. డైట్ ఫాలో అయ్యే వారు కూడా ప్రతిరోజు ఉడికించిన గుడ్లను తింటారు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఉదయం పూట గుడ్లు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దానివల్ల ఆకలి అనిపించదు. ఆహారం తక్కువ తీసుకుంటారు. తద్వార వేగంగా బరువు తగ్గుతారు. రాత్రి పడుకునే ముందు గుడ్డు తినడం వల్ల జీర్ణ సమస్యలు మెరుగుపడతాయి. గుడ్లను ఫ్రై చేసుకుని తినడానికి బదులుగా నీటిలో ఉడికించుకొని తినాలి. గుడ్లను వెన్నలో లేదా నెయ్యిలో డీప్ ఫ్రై చేయడం లేదా ఉడికించడం వల్ల దానిలో కొవ్వు అధికంగా పెరుగుతుంది. Eggs
Also Read: Shreyas Iyer: క్రిటికల్ గా శ్రేయాస్ అయ్యర్ కండిషన్..BCCI సంచలన నిర్ణయం
నూనెతో చేసిన గుడ్లు వేయించిన గుడ్లు ఆరోగ్యానికి పూర్తిగా హానికరం. నీటిలో ఆవిరితో ఉడికించిన ఆమ్లెట్ లేదా గుడ్లను తినడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. గుడ్లలోని తెల్ల సోన ఎక్కువ మొత్తంలో తినడం కూడా అసలు మంచిది కాదు. తెల్ల సోనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులను తెస్తుంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు గుడ్డులోని తెల్లసోనను తినకపోవడమే మంచిది. మహిళలు కూడా గుడ్డులోని తెల్లసోనను చాలా తక్కువగా తినాలి. గుడ్లు పోషకాలతో నిండి ఉంటాయి కూరగాయలు లేదా పప్పులతో కలిపి గుడ్లను తినవచ్చు. గుడ్లను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. గుడ్లను తిన్న తర్వాత నీటిని కూడా ఎక్కువగానే తీసుకోవాలి. ఇవి గుడ్డును జీర్ణం చేయడానికి సహాయం చేస్తాయి. ప్రతిరోజు ఉదయం ఒక గుడ్డును తప్పకుండా తినాలి. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. Eggs
Also Read: Nara Dishti: రోడ్డుపై పడేసిన నిమ్మకాయలను తొక్కితే ఏం జరుగుతుందో తెలుసా…?




