Jagan: జగన్ బర్త్ డే… ఏపీలో వైసిపికి ఊహించని ఎదురు దెబ్బ

jagan
jagan
jagan

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఇటు బెంగుళూరులో చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అంతేకాదు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Jagan

Jagan Unexpected setback for YSRCP in AP

ఇప్పటికే వైయస్ షర్మిల, తెలంగాణ నేతలు అటు కూటమికి చెందిన అగ్ర నేతలు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. Jagan

Also Read: Kolikapudi Srinivasa Rao: మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాస్ రావు… ఏకంగా అధ్యక్షుడిపై హాట్

అనంతపురంలో వైఎస్ జ‌గ‌న్ ఫ్లెక్సీలు తొల‌గించారు. ఇవాళ‌ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనంతపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆయ‌న‌ అభిమానులు. అయితే, ఈ త‌రుణంలోనే, వైఎస్ జగన్ ఫ్లెక్సీలు తొలగించారు మున్సిప‌ల్‌ అధికారులు. మున్సిప‌ల్ సిబ్బందితో వైసీపీ నేతలు వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ నేత‌ల ప్రోద్బ‌లంతోనే తొల‌గించార‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. Jagan

Also Read: Jagan-KCR: పెను సంచ‌ల‌నం..తాడేపల్లి నివాసం వ‌ద్ద జ‌గ‌న్‌, కేసీఆర్, కేటీఆర్ క‌టౌట్

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu