
Naga Chaitanya: ఏంటి శోభిత రెండు తలల పామా.. అదేంటి నాగచైతన్య అంత పెద్ద మాట అన్నాడు..నాగచైతన్య శోభిత గురించి ఈ కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. నాగచైతన్య శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక చాలా మంచి జీవితాన్ని లీడ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సినిమాలు చేస్తూనే తన భార్యతో హ్యాపీగా గడుపుతున్నాడు.
Naga Chaitanya reveals his true nature for the first time after marriage
ఇక ఇలాంటి నేపధ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య చేసిన కామెంట్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.ఆ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. నా భార్య శోభిత ముంబైలో చాలా యాక్టివ్ గా మోడ్రన్ అమ్మాయిలా కనిపిస్తుంది. ఎంతో దూకుడుగా ఉంటుంది.కానీ వైజాగ్ కి వచ్చేసరికి పల్లెటూరి అమ్మాయిలా తయారవుతుంది.వైజాగ్ కి వస్తే సంప్రదాయమైన అమ్మాయిలా కనిపిస్తుంది.(Naga Chaitanya)
Also Read: Vijay Varma: తమన్నాతో బ్రేకప్..ఆగలేక హీరోయిన్ తో వీడియో కాల్ లో అలాంటి పని..!
తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది.. అంతేకాదు శోభిత నాకు కూడా తెలుగు నేర్పిస్తుంది.ఈ విషయంలో నేను చాలా బెటర్.. ఎక్కడ ఎలా ఉండాలో శోభితకి చాలా బాగా తెలుసు. ముంబైలో ముంబై అమ్మాయిలా వైజాగ్ కి వచ్చేసరికి తెలుగు అమ్మాయిలా మారిపోతుంది అంటూ తన భార్యను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగచైతన్య.

ఇక నాగచైతన్య మాట్లాడిన మాటలు శోభితను రెండు తలకాయల పాముతో పోల్చినట్టు ఉన్నాయి.. ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. తండేల్ తో భారీ హిట్ కొట్టిన ఈయన విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుతో ఓ హార్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుంది.(Naga Chaitanya)




















